Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారా? ఆయన ఎక్కడా కనిపించట్లేదే..?!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (21:19 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్సును నిరాశపరుస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు తెలుగు తారలు మహేష్, ప్రభాస్, చిరంజీవి, నాగచైతన్య, సమంతా, పూజా హెగ్డే ఇలా అందరూ వచ్చారు. కానీ వారిలో ఎన్‌టీఆర్ మాత్రం కనిపించలేదు. దాని తరువాత నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో కూడా ఎక్కడా ఎన్‌టీఆర్ కనిపించలేదు. 
 
ఈ పెళ్లికి బాలకృష్ణ దంపతులు వీచ్చేశారు. కళ్యాణ్ రామ్ కూడా సతీసమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. దీంతో తారక్ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 
 
అయితే ఎన్‌టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొత్త గెటప్ అందరికి తెలిపోతుందని అలా చేస్తున్నాడని కొందరు అంటే మరి కొందరు నందమూరి కుటుంబంలోని వారు ఎన్‌టీఆర్‌ను దూరం పెడుతున్నారని అంటున్నారు. అయితే దీనికి సరైన సమాధానం అయితే తెలియదు కానీ, ఎన్‌టీఆర్ ఇలా పార్టీలకు దూరంగా ఉండటం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. మరి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments