Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీతో శృంగారం మగాడికి ఓ సరదా, మహిళకు నరకం... కంగనా రనౌత్

బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే వుంటుంది. తాజాగా శృంగారంపై మరో ఘాటు వ్యాఖ్య చేసింది. పురుషుల విషయంలో సెక్స్ అంటే ఓ సరదా, వినోదం లాంటిదని ఆరోపించింది. ఐతే ఇది స్త్రీల విషయంలో ఓ నరకం అని చెప్పుకొచ్చింది.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (20:38 IST)
బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే వుంటుంది. తాజాగా శృంగారంపై మరో ఘాటు వ్యాఖ్య చేసింది. పురుషుల విషయంలో సెక్స్ అంటే ఓ సరదా, వినోదం లాంటిదని ఆరోపించింది. ఐతే ఇది స్త్రీల విషయంలో ఓ నరకం అని చెప్పుకొచ్చింది. శృంగారంపై గతంలో ఎన్నో ప్రకటనలు చేసిన కంగనా రనౌత్ ఇప్పుడు తాజాగా బాలీవుడ్ పురుష ప్రపంచంపై ఓ రేంజిలో మండిపడింది. 
 
ఇదిలావుంటే ఇప్పటికే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఇంకా పలువురు హీరోలు తనను వాడుకునేందుకు ప్రయత్నించారంటూ డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో స్త్రీ,పురుషుల మధ్య ఈ అసమానతలు ఏమిటో తనకు అర్థం కాదని అంది. తన పుత్రరత్నం మాత్రం 15 మంది బికినీలు వేసుకున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే ఏమీ తప్పులేదంటారు... అదే సదరు వ్యక్తి కుమార్తె పదిమంది మగాళ్లతో కలిసి నాట్యం చేస్తే మాత్రం తప్పంటారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడుతోంది. మరి తాజా కామెంట్లపై బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని హీరోలు ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం