Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తలైవి" పాత్రకు రూ.24 కోట్లు?

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (15:36 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి" అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జయలలిత పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ దర్శకత్వం వహించనున్నారు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. 
 
అయితే, ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు కంగ‌నా ర‌నౌత్ 24 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. కంగ‌నాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు కూడా ఆమెకి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.
 
కాగా, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మరో రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి 'ది ఐరన్ లేడీ' కాగా, మరొకటి 'పురట్చితలైవి' పేరుతో మరో చిత్రం తెరకెక్కుతోంది. 'ది ఐరన్‌ లేడీ' చిత్రంలో జయలలిత పాత్రలో మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments