Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు చుక్కెదురు-నిజంగా విదేశాలకు వెళ్ళాల్సి వుంటే..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:37 IST)
ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును కంగనా రనౌత్ ఆశ్రయించింది.

పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డేతో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు. ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. 
 
ఈ నెలలో తాను బుడాపెస్ట్‌లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల కారణంగా పాస్ పోర్ట్ ను అధికారులు రెన్యూల్ చేయలేమని చెప్పారని కంగనా పిటీషన్‌లో పేర్కొంది. 
 
అయితే.. నిజంగా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండి ఉంటే.. పూర్తి వివరాలతో కంగనా పిటీషన్ వేసి ఉండాల్సిందని, ఇప్పుడు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని కోర్టు విమర్శించింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వమని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments