Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సరిలేరు నీకెవ్వరు'' Vs ''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు''-(వీడియో)

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (14:18 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాబోతున్నాడు. మోస్ట్ నాన్ కాంట్రవర్సియల్ మూవీ అంటూ ప్రకటించినప్పటికీ ఇందులో అంతా అదే ఉంది. ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ నిర్మాత, బ్యానర్ ఏంటో తెలియదు కానీ సాంగ్ మాత్రం రిలీజ్ చేశాడు. చెప్పాల్సిందంతా అందులోనే చెప్పేశాడు. 
 
పనిలో పనిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. సూపర్ స్టార్స్ కంటే ప్రేక్షకులకు కులాభిమానమే ఎక్కువైంది. ఇది మంచి పరిణామం కాదని ట్వీట్ చేసాడు. అంతేగాకుండా మహేష్ బాబు నటించిన ''సరిలేరు నీకెవ్వరు'' ఇంట్రో సాంగ్‌ను తను తెరకెక్కిస్తోన్న ''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'' సాంగ్‌ను సరిగ్గా టైమ్ చూసుకొని మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసాడు. 
 
వర్మ రిలీజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. దీనిపై  రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. తమ పాట గూగుల్ ట్రెండ్స్‌లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు యాక్ట్  చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోని ఇంట్రో సాంగ్ కంటే ఈ వీడియో పాటకే ఆదరణ లభించందని ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments