Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌గాంధీకి శుభాకాంక్ష‌లు తెలిపిన క‌మ‌ల్‌

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (19:04 IST)
Kmal- Rahul
క‌మ‌ల్‌హాస‌న్ ఈరోజు రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్‌తో వున్న ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. ఈ ఫొటోలు ఆయ‌న అభిమానులు బాగానే స్పందించారు. క‌రోనా స‌మ‌యంలోనే త‌మిళ‌నాడు ఎల‌క్ష‌న్ల‌లో క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయ పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఆ త‌ర్వాత ఫ‌లితాలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. దీంతో ఇక రాజ‌కీయాల‌కు దూరంగా వుంటున్న‌ట్లు సూచాయిగా వెల్ల‌డించారు.
 
కానీ, రాహుల్‌తో వున్న ఫొటోను చూశాక ముందు ముందు క‌మ‌ల్ కాంగ్రెస్ వైపు ప‌య‌నిస్తారేమోన‌ని కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కానీ తాను పూర్తిచేయాల్సిన సినిమాలు వున్నాయ‌నీ, వాటిపైనే దృష్టి పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఇండియ‌న్‌2 సినిమా పూర్తిచేయాల్సి వుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కోర్టువ‌ర‌కు వెళ్ళింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments