Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతీ... అంత హాట్ ఫోటోలు అవసరామా...? శ్రుతి హాసన్ అర్థనగ్న ఫోజులపై ఫాదర్ ఫైర్

ఎంత గ్లామర్ ప్రపంచం అయినా మరీ అందాలన్నీ ఆరబోస్తుంటే పేరెంట్స్ ఉండబట్టలేరు కదా. సినీ హీరో అయినప్పటికీ కమల్ హాసన్ కూడా అలాగే స్పందించారట. ఈమధ్య తన కుమార్తె శృతి హాసన్ అర్థనగ్న ఫోజులిస్తూ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. నెట్లో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (15:44 IST)
ఎంత గ్లామర్ ప్రపంచం అయినా మరీ అందాలన్నీ ఆరబోస్తుంటే పేరెంట్స్ ఉండబట్టలేరు కదా. సినీ హీరో అయినప్పటికీ కమల్ హాసన్ కూడా అలాగే స్పందించారట. ఈమధ్య తన కుమార్తె శృతి హాసన్ అర్థనగ్న ఫోజులిస్తూ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. నెట్లో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇక కుర్రకారైతే ఆమె తాజాగా ఇచ్చిన అర్థనగ్న ఫోటోలను డౌన్లోడ్ చేసుకుంటూ మజా చేస్తున్నారట. 
 
ముఖ్యంగా ఆమె మొన్నామధ్య జి.క్యూ అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఫోటో షూట్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ పత్రిక కోసం ఆమె ధరించిన కురుచ దుస్తులు, ఎద అందాలు సగానికి పైగా చూపిస్తూ ఆమె దిగిన ఫోటోలను చూసి కమల్ హాసన్ తీవ్ర అసహనానికి గురయ్యారట. ఈ విషయంపై శ్రుతి హాసన్ ను పిలిచి మరీ మందలించినట్లు చెప్పుకుంటున్నారు. శ్రుతి మించితే ఏదైనా ఇలాగే వెగటుగా ఉంటుంది కదా...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments