Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడు పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (10:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని 'మక్కల్ నీది మయ్యం' పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలా వెల్లడించారు. 
 
కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మ‌ల్ హాస‌న్ గ‌త యేడాది మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ త‌ర‌పున క‌మ‌ల్ పోటీ చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఈసీ క‌మ‌ల్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్ గుర్తుని కేటాయించింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఈసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ పార్టీకి అనువైన గుర్తునే ఈసీ కేటాయించిందంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments