Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (15:49 IST)
Charu Haasan
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ సోదరుడు, సీనియర్‌ నటుడు, దర్శకుడు చారుహాసన్‌ (93) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, నటి సుహాసిని మణిరత్నం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. 
 
"దీపావళికి ముందు మా తండ్రి అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు" అని సుహాసిని చెప్పారు. శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం. 
 
అలనాటి నటుడు, దర్శకుడైన చారుహాసన్‌ తమిళంతో పాటు పలు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. కన్నడ హిట్‌ మూవీ తబరన కథ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments