Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందరోజుల్లో ఎన్నికలు జరిగితే పోటీ చేస్తా : కమల్ హాసన్

తమిళనాట వచ్చే వంద రోజుల్లో ఎన్నికలంటూ జరిగితే తాను రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేస్తానని సినీ హీరో కమల్ హాసన్ ప్రకటించారు. లేనిపక్షంలో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (06:21 IST)
తమిళనాట వచ్చే వంద రోజుల్లో ఎన్నికలంటూ జరిగితే తాను రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేస్తానని సినీ హీరో కమల్ హాసన్ ప్రకటించారు. లేనిపక్షంలో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. 
 
శుక్రవారం ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓ బలవంతపు పెళ్లితో పోల్చారు. అన్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలొస్తే.. రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు.. పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు.. తదితర ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. రజినీకాంత్‌తో తరచూ రాజకీయాలపై మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. ‘ఆయన మార్గం వేరు.. నా మార్గం వేరు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments