Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమితో 13 ఏళ్ల సహజీవనం.. బ్రేకప్‌‌పై నేను ఎలాంటి ప్రకటనా చేయలేదు: కమల్ హాసన్

నటి గౌతమితో బ్రేకప్‌కు సంబంధించి తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. గౌతమితో 13 సంవత్సారల తన సహజీవనం బ్రేకప్ కావడంపై తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని నట దిగ్గజం కమల్ హాసన్ స్పష్

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (11:38 IST)
నటి గౌతమితో బ్రేకప్‌కు సంబంధించి తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. గౌతమితో 13 సంవత్సారల తన సహజీవనం బ్రేకప్ కావడంపై తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని నట దిగ్గజం కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన పేరిట తప్పుడు ప్రకటనలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దని కమల్ హాసన్ కోరారు. 
 
ఈ మేరకు కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తమిళంలో కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ.. తన పేరిట గౌతమి బ్రేకప్‌పై వచ్చే ప్రకటనల్లో సత్యం లేదని.. తాను ఆ ప్రకటనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అలాంటి వార్తలను ప్రచారం చేయడం అనాగరిక చర్య అని, ఇప్పట్లో తాను ఎటువంటి ప్రకటనా జారీ చేయనని కమల్ స్పష్టం చేశారు. 
 
కాగా, గౌతమికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండాలని, తన ఆనందమే తాను కోరుకుంటున్నానని కమల్ ప్రకటించినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలను నమ్మవద్దని కమలహాసన్ ట్వీట్ చేశారు. తన పేరును అడ్డంగా పెట్టుకుని ఇలాంటి ప్రకటనలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments