Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (14:50 IST)
బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్‌తో కలిసి టాప్ గ్రాసింగ్ సినిమాల లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆయన నటించిన తాజా చిత్రం "కల్కి" రూ.500 కోట్ల వసూళ్ళు అందుకుంది. ఇలా రూ.500 కోట్లు మేరకు కలెక్షన్లు వసూలు చేసిన నాలుగు చిత్రాల జాబితాలో అమీర్ ఖాన్ ముందు వరుసగా ఉండగా, ఇపుడు హీరో ప్రభాస్‌కు చోటు దక్కింది. కేరీర్‌లో వీరికి మాత్రమే ఇప్పటివరకు ఈ స్థాయిలో వసూళ్ళను సాధించిన రికార్డు ఉంది.
 
'ధూమ్-3', 'పీకే', 'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలతో అమీర్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా, 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సలార్', 'కల్కి'లతో ప్రభాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 'భజరంగీ భాయ్ జాన్', 'సుల్తాన్', 'టైగర్ జిందా హై' మూడు సినిమాలతో సల్మాన్ ఈ రికార్డు గ్రాసర్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు.. అనంతరం 'జవాన్', 'పఠాన్‌'లతో షారుక్ ఉన్నాడు. 'సంజు', 'యానిమల్‌'లతో రణభీర్, 'జైలర్', 'రోబో 2.0' సినిమాలతో రజినీకాంత్ రెండేసి 500 గ్రాస్ సినిమాలను కలిగి ఉన్నారు. 
 
'ఆర్ఆర్ఆర్‌'తోఎన్టీఆర్ - రామ్ చరణ్, 'కేజిఎఫ్-2'తో యష్, 'లియో'తో విజయ్, 'పద్మావత్‌'తో రణవీర్ సింగ్, 'గదర్-2'తో సన్ని‌డియోల్‌లు ఒక్కొక్కరుగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలను కలిగి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments