Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనాయకుడు సరసన 'కాజల్ అగర్వాల్'

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:46 IST)
దాదాపు 22 యేళ్ళ (1996) క్రితం వచ్చిన చిత్రం "భారతీయుడు". ఎస్. శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 'భారతీయుడు 2' అనే పేరుతో సీక్వెల్‌ రానుంది. 
 
శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే లొకేషన్ల అన్వేషణ, నటీనటుల ఎంపిక పూర్తయింది. ఈ చిత్రంలో హీరో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. రాజకీయనేతగా మారిన కమల్ హాసన్ నటించే చివరి చిత్రం ఇదే. ఈ మేరకు కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. 
 
అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరన్నది ఇప్పటికీ సస్సెన్స్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒకరు కాజల్ అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈమెకు మేకప్ టెస్ట్ కూడా ఇటీవల అమెరికాలో నిర్వహించారట. సో.. మరో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

SHO లక్ష్మీ మాధవి అదుర్స్.. తప్ప తాగిన తండ్రికి కుమారుడితో బుద్ధి చెప్పారు...(video)

కాపురంలో చిచ్చుపెట్టిన మనస్పర్థలు... ప్రాణాలు తీసుకున్న దంపతులు

Jetwani: జెత్వానీ కేసు- ఐపీఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిల్

జనవరి 7, మధ్యాహ్నం 2 గంటలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

మల్లాపూర్‌లో చెత్త ఊడ్చే వాహనం బీభత్సం.. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments