Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్‌కు బాగానే పెరిగిపోతున్నాయి...

దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమెకు ప్రస్తుతం టాలీవుడ్‌లోనే అవకాశాలు లేవు. ఆమె నటించిన తాజా చిత్రం "నేనే రాజు.. నేనే మంత్రి". దగ్గుబాటి రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (14:20 IST)
దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమెకు ప్రస్తుతం టాలీవుడ్‌లోనే అవకాశాలు లేవు. ఆమె నటించిన తాజా చిత్రం "నేనే రాజు.. నేనే మంత్రి". దగ్గుబాటి రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం. 
 
అలాగే, తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "ల‌క్ష్మీ క‌ళ్యాణం" చిత్రంతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్‌. ఆ తర్వాత తెలుగు భాష‌కే పరిమితంకాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌, మాలీవుడ్‌ల‌లో ప‌లు సినిమాలు చేసింది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తోనూ న‌టించింది. 
 
అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు అరుదైన ఘ‌న‌త‌ని సాధించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాజ‌ల్ తాజాగా ఫేస్‌బుక్ పేజ్‌లో 24 మిలియ‌న్ల ఫాలోవర్స్ సంపాదించింది. సౌత్‌లో ఇంత‌వ‌ర‌కు ఏ న‌టికి కూడా ఈ రేంజ్‌లో ఫాలోవ‌ర్స్ లేరు.
 
సినిమాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా సోష‌ల్ సైట్స్‌లో షేర్ చేసే కాజ‌ల్‌, అరుదైన ఘ‌న‌త సాధించ‌డంతో చాలా హ్య‌పీగా ఉంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఎంఎల్ఏ (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments