Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేర్చుకోవడం, మార్పు కోరుకోవడం.. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి : కాజల్ అగర్వాల్

‘‘నేర్చుకోవడం, మార్పు కోరుకోవడం, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం’’.. ఈ లక్షణాలు ప్రతి హీరోయిన్‌లోనూ ఉండాలని సినీ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఖైదీ నంబర్ 150'తో పాటు మరో మూడు తమిళ

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (12:03 IST)
‘‘నేర్చుకోవడం, మార్పు కోరుకోవడం, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం’’.. ఈ లక్షణాలు ప్రతి హీరోయిన్‌లోనూ ఉండాలని సినీ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఖైదీ నంబర్ 150'తో పాటు మరో మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపింది. ప్రతీ రోజూ అప్‌డేట్ అవుతుంటానని, కొత్తగా ఇంకేమి చేయగలమనే విషయాన్ని ఆలోచిస్తుంటానని పేర్కొంది. 
 
చందమామ, మగధీర, మిస్టర్ పెర్‌ఫెక్ట్, బృందావనం, తుపాకీ వంటి సినిమాలు చేసినా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం లేదనే విమర్శ తనపై ఉందని, అందుకే కథల ఎంపికపై ఇక నుంచి మరింతగా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు తెలిపిందీ ముద్దుగుమ్మ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments