Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచదార బొమ్మకు ఏమైంది.. ఇలా చేస్తుందే..?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:41 IST)
పంచదార బొమ్మ టాప్ హీరోయిన్‌గా అదరగొట్టింది. తాజాగా  ఇక ముదురు ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఊరించి ఊరించి ఎట్టకేలకు ఓ ఇంటిది అయ్యింది. ఆమె తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని హనీమూన్ ఎట్టకేలకు సక్సె ఫుల్ గా 1 యుఏర్ ఫినిష్ చేసుకుని ..గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కాగా రీసెంట్ గా కాజల్ చేసిన పనికి నెట్టింట ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూటా ఇలా చేయడం తగునా నీకు కాజల్ అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇంతకు నెటిజన్లకు అంత కోపం వచ్చే పని కాజల్ ఏం చేసిందో తెలుసా..?
 
దీపావళి సందర్భంగా తన భర్త తో కలిసి ఓ ఆల్కాహాల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది కాజల్. ఈ పండుగ సీజన్‌ను మీ ప్రియమైన వారితో, దీపావళి పార్టీలకు సరైన భాగస్వామి టీచర్స్ 50 (టేచెర్'స్ 50) -స్మూత్ లిక్విడ్ గోల్డ్ తో జరుపుకోండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతే ఈ పోస్ట్ పెట్టిన కాజల్ కు దిమ్మతిరిగే ఆన్సర్స్ ఇస్తున్నారు నెటిజన్లు. 
 
దీపావళి పండుగ రోజు.. ఆల్కాహాల్‌ నా..? ఏమైనా బుద్ధి ఉందా నీకు..అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ పని కాజల్‌ అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కామెంత్స్ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన్నట్లు వారు రాసుకుంటున్నారు. ఒకరు ఏమో భార్యకు తగ్గ భర్త ..ఇద్దరు కలిసే వేసేస్తున్నారా..? మేడమ్ అంఅంటే.. మరోకరు ఏమో మీ దుంపల్ తెగ..మీరు ఎక్కడ తగిలారు రా బాబు అంటూ ఫన్నీ కామెంట్ పెడుతున్నారు. ఫైనల్ గా కాజల్ నెట్టింట ట్రోల్స్ కి గురిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

Chief PSR Anjaneyulu: నటి జెత్వానీ వేధింపుల కేసు.. ఆంజనేయులు అరెస్ట్

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments