Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుపు శ్రమజీవుల వర్ణం.. వీరయ్య బిడ్డనురా.. దిల్లుంటే గుంపుగా రండి.. "కాలా" తెలుగు టీజర్

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం "కాలా" టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (10:43 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం "కాలా" టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఇందులో డైలాగులు అభిమానులు కేరింతలు కొట్టేలా ఉన్నాయి. "కాలా అంటే ఎవరు? కాలుడు... కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు" అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ డైలాగుతో పాటు ఓ మధ్యతరగతి కుటుంబ గృహిణి "గొడవేకదా? పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. ఎన్నాళ్లు ఎట్టుకుంటాడో నేనూ చూస్తా" అని వ్యంగ్యంగా అనే మాటలతో రజనీ స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత నానాపటేకర్ డైలాగులతో పాటు 'నలుపు... శ్రమ జీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు. మురికంతా ఇంధ్రదనస్సులా కనిపిస్తుంది',  'క్యారే... సెట్టింగా? వీరయ్య బిడ్డనురా... ఒక్కడినే ఉన్నా... దిల్లుంటే గుంపుగా రండిరా' అన్న రజనీ డైలాగ్ ఈ టీజర్‌లో ఉన్నాయి. చివరిగా 'ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు కదూ. ఇప్పుడు చూపిస్తా' అన్న డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ఆ టీజర్‌ను మీరూ వీక్షించండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments