Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలే... వేంగయ్యన్ కొడుకుని.. దమ్ముంటే మొత్తంగా రండిరా... కాలా తమిళ టీజర్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ టీజ‌ర్‌లో ర‌జ‌నీ స్టైల్‌, డైలాగులు, యాక్ష‌న్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ.. కరికాలన్‌ అనే డాన్‌ పాత్రలో నటించారు. వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. ఈ టీజర్ గురువార‌మే విడుదల కావాల్సి ఉండ‌గా.. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో తొలుత వాయిదా వేసి ఆ తర్వాత రిలీజ్ చేశారు. 
 
"కాలా" చిత్రీకరణ ఎక్కువ భాగం ముంబైలో జరిగింది. ఇందులో బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించారు. నానా పటేకర్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments