Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్దే అక్కడ పెట్టుకున్నది తనకు కావాలంటున్న దర్శకేంద్రుడు

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (18:10 IST)
హీరోయిన్లను అందంగా చూపించాలంటే ఒక్క దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకే సాధ్యమన్నది తెలుగు ప్రజల అభిప్రాయం. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాకు వెళితే కావాల్సినంత మసాలా... అంటే అందాల ఆరబోత ఉంటుందని యూత్ అనుకుంటూ ఉంటారు. అలాంటి దర్శకేంద్రుడు మొదటిసారి ఒక హీరోయిన్‌కు ఫిదా అయ్యారు. ఆ హీరోయిన్ అక్కడ పెట్టుకున్నది తనకు కావాలంటూ చిన్నపిల్లాడిలా మారాం చేశారు.
 
వాల్మీకీ సినిమా ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో దర్సకేంద్రుడు రాఘవేంద్రరావును పిలిచారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వెల్లువొచ్చె గోదారమ్మా.. పాటను ఈ చిత్రంలో తీశారు. ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి హిట్ సాంగ్ అది. 
 
ఆ పాటను ఇందులో పెట్టారు దర్శకుడు హరీష్ శంకర్. అయితే ఈ పాటలో ఉపయోగించిన ఒక బిందెను తీసుకుని పూజా హెగ్దే ముద్దిచ్చి రాఘవేంద్రరావుకు ఇచ్చింది. దాంతో పాటు పూజా హెగ్దే నడుము మీద పెట్టుకున్న బిందె కూడా కావాలని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు రాఘవేంద్రరావు. పూజ ముద్దిచ్చిన, నడుముపైన పెట్టుకున్న బిందెలను జాగ్రత్తగా పెట్టుకుంటానంటున్నాడు రాఘవేంద్రరావు. మరి వాటితో ఏం చేసుకుంటారో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments