Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

ఠాగూర్
శనివారం, 1 మార్చి 2025 (19:40 IST)
హీరోయిన్ల వయసుపై సీనియర్ నటి జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో చాలా మంది దర్శకులు హీరోల కోసమే కథలు రాసుకుంటారని ఆమె అన్నారు. వయసు పెరిగినా, వారిని జనాలు హీరోలుగా ఒప్పకుంటారని, హీరోయిన్ల వయసు పెరిగితే అస్సలు ఒప్పకోరని చెప్పారు. తాను నటించిన వెబ్ సిరీస్‌ "దబ్బా కార్టెల్" శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తనకు 28 యేళ్ల యవసులో పిల్లలు పుట్టారని, ఆ తర్వాత విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నానని జ్యోతిక తెలిపారు. అప్పటి నుంచి స్టార్ హీరోలతో కలిసి నటించలేదని చెప్పారు. సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేను కాన, కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మాత్రం హీరోయిన్‌కు వయసును అడ్డుగా చూస్తారని అన్నారు. అలాంటపుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ కేరీర్‌ను నిర్మించుకోవాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments