Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాప్ లేకుండా పిల్లల్నికంటున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?

తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో ఒకరు రంభ. ఈమె 90 దశకంలో మంచి పాపులర్ హీరోయిన్. వెండితెరపై ఈమె ఆరబోసే అందాలను తిలకించేందుకు కుర్రకారు థియేటర్లకు క్యూకట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Webdunia
గురువారం, 24 మే 2018 (08:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో ఒకరు రంభ. ఈమె 90 దశకంలో మంచి పాపులర్ హీరోయిన్. వెండితెరపై ఈమె ఆరబోసే అందాలను తిలకించేందుకు కుర్రకారు థియేటర్లకు క్యూకట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి రంభ.. ఇపుడు వరుసబెట్టి పిల్లల్నికనేస్తోంది. ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన రంభ.. ఇపుడు మూడో బిడ్డకు జన్మనివ్వనుంది.
 
నిజానికి రంభం ఇటు తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, భోజ్‌పురి చిత్రసీమల్లో రాణించింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు లాన్య, శాషా ఉన్నారు. ఇప్పుడు రంభ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ముచ్చటగా మూడోసారి తల్లిని కాబోతున్నానని, ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

భర్తలేని జీవితం.. ఇక జీవించడం కష్టం.. నదిలో బిడ్డల్ని పారవేసింది.. ఆపై ఆమె కూడా?

నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాజీవ్‌రెడ్డి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments