Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 టాప్ -50లో టాలీవుడ్ హీరో!

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (16:41 IST)
ప్రతిష్టాత్మక ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 203 తాజాగా ప్రకటించిన టాప్-50లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్.. ఈ వీక్లీ న్యూస్ ఐ ప్రకటించిన టాప్-50 జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఏషియన్ వీక్లీ న్యూస్ మేగజీన్‌కు బ్రిటన్‌లో పాప్యులారిటీ ఉంది. 
 
తాజాగా ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 పేరిట టాప్-50 ఏషియన్ స్టార్లను ప్రకటించింది. ఇందులో తారక్‌కు కూడా స్థానం దక్కించుకుంది. ఈ లీస్ట్‌లో తారక్ 25వ స్థానంలో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు. 
 
ఇక సినిమాల విషయానికి వస్తే... తారక్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్‌‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments