Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ది చైల్డ్ మెంటాలిటి - లయన్ పర్సనాలిటి : రామ్ చరణ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (09:57 IST)
తన సహచర నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఉన్న అనుబంధం, స్నేహబంధంపై హీరో రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్‌ది చైల్డ్ మెంటాలిటీ - లయన్ పర్సనాలిటీ అని అన్నారు. అందుకే తారక్‌తో ఉన్న తన్న స్నేహబంధాన్ని చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. 
 
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" చిత్రం వచ్చే నెల 7వ తేదీన విడుదలకానుంది. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. దీంతో ఒక్కో భాషలోనూ ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ప్రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత డీవీవీ దానయ్య, రాజమౌళి, ఎన్టీఆర్, రాం చరణ్, కోలీవుడ్ హీరోలు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఇందులో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్‌" ప్రయాణం నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చనిపోయేంత వరకు ఎన్టీఆర్‌తో నా అనుబంధం ఇలానే కొనసాగుతుందన్నారు. ఎన్టీఆర్‌ది మానసికంగా చిన్నపిల్లాడి మనస్తత్వం.. కానీ వ్యక్తిత్వం విషయానికి వస్తే సింహంలాంటి వాడని చెప్పుకొచ్చాడు. అలాగే, ఎన్టీఆర్ మాట్లాడుతూ, తనకు చెర్రీకి చాలా సాన్నిహిత్యం వుందన్నారు. అతన్ని సోదరుడిలా భావిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments