ఎన్టీఆర్ తాజా లుక్ వైరల్.. సన్నబడ్డాడుగా..!

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (09:33 IST)
NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో ప్రస్తుతం లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్ఆర్‌ఆర్ హిట్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల ఇటీవల ఆచార్యతో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆచార్య నిరాశపరచడంతో తారక్‌పై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల. 
 
ఈ క్రమంలోనే ఓ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
తాజాగా ఈ సినిమాలో తారక్ లుక్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ కోసం తారక్ చాలా ఛేంజ్ అయ్యాడు. కాస్త బరువు కూడా పెరిగాడు. అయితే ఇప్పుడు కొరటాల కోసం సన్నగా మారిపోయాడు. తారక్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments