Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు, రోగ్, డోరతో పోటీపడుతున్న కాజల్ అగర్వాల్.. ఎంతవరకు ఈ ప్రేమ అంటూ..

ఖైదీ నెం.150 సినిమాతో చిరంజీవి సరసన నటించిన కాజల్ అగర్వాల్.. తెలుగులో వరుసగా సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతోంది. 2016 కాజల్‌కు పెద్దగా అనుకూలించకపోవడంతో కష్టాలు ఎదుర్కొన్న కాజల్ అగర్వాల్.. తాజా

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (15:09 IST)
ఖైదీ నెం.150 సినిమాతో చిరంజీవి సరసన నటించిన కాజల్ అగర్వాల్.. తెలుగులో వరుసగా సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతోంది. 2016 కాజల్‌కు పెద్దగా అనుకూలించకపోవడంతో కష్టాలు ఎదుర్కొన్న కాజల్ అగర్వాల్.. తాజాగా తమిళ అందాల హీరో అజిత్ సరసన వివేగంలో నటిస్తోంది. అలాగే నేనే రాజు నేనే మంత్రి అనే తెలుగు సినిమాలో రానా సరసన నటిస్తోంది. 
 
తాజాగా ఈ గ్యాపులో ఓ డబ్బింగ్ సినిమాను విడుదల చేయాలని కాజల్ భావిస్తోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ఎంతవరకు ఈ ప్రేమ సినిమా తెలుగులో శుక్రవారం (మార్చి 31) రిలీజ్ కానుంది. కానీ అదే మార్చి 31న గురు, రోగ్, డోర వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం కాగా, ఈ పోటీలో కాజల్ తన సినిమాను విడుదల చేయడం ద్వారా రిస్క్ తీసుకుంటుందని సినీ పండితులు చెప్తున్నారు. ఈ బిగ్ ఫైట్‌లో కాజల్ ఏ మేరకు ఫలితాలు వస్తాయో వేచిచూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments