Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీసస్‌పై పాట పాడిన జయసుధ.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:15 IST)
టాలీవుడ్ స్టార్ నటి, సహజ నటి జయసుధ కొత్త అవతారం ఎత్తారు. సహజ నటి జయసుధ గురించి అందరికీ తెలిసిందే. పాత సినిమాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్‌గా కూడా నటించారు. ఆ తర్వాత ప్రస్తుత సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా లీడ్ రోల్స్‌లో మెరుస్తున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు జయసుధ. 
 
వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా వున్న జయసుధ.. రాష్ట్రం రెండుగా విడిపోయిన త‌ర్వాత ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె చేరారు. అత‌డికే త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. కొడుకుతో స‌హా వెళ్లి జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జయసుధ గాయనిగా మారారు. జయసుధ ఎప్పుడో క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు. 
 
అయితే మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments