Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ రేస్ నుంచి 'గల్లీ బాయ్' ఔట్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (11:25 IST)
ఆస్కార్ అవార్డుల పోటీ నుంచి బాలీవుడ్ చిత్రం "గల్లీ బాయ్‌"ను తొలగించారు. గ‌త యేడాది జాతీయ అవార్డును కైవసం చేసుకున్న అస్సాం చిత్రం "విలేజ్ రాక్ స్టార్స్" కూడా మ‌ధ్య‌లోనే ఆస్కార్ నామినేష‌న్స్ నుంచి తొలగించిన విషయం తెల్సిందే. అయితే, భారత్ నుంచి అమీర్ ఖాన్ న‌టించిన "ల‌గాన్" చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కి ఎంపికైంది.
 
కాగా, గల్లీబాయ్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, గ్లామర్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటించింది. ముంబై మురికివాడల్లో పెరిగిన ఓ యువకుడు ఇండియాలోనే టాప్‌ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. 
 
ఈ చిత్రం ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. దీంతో 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అయితే షార్ట్ లిస్ట్‌లో భాగంగా టాప్ 10 నుంచి ఈ మూవీని తొల‌గించ‌డం జ‌రిగింది. 
 
షార్ట్ లిస్ట్ చేసిన ఉత్త‌మ విదేశీ చిత్రాలు
పార‌సైట్ - సౌత్ కొరియా, బీన్‌పోలే- ర‌ష్యా, ది పైన్టెడ్ బ‌ర్డ్- క్జెచ్ రిప‌బబ్లిక్, ట్రూత్ అండ్ జ‌స్టిస్‌- ఎస్టోనియా, లెస్ మిసెర్బాల్స్ - ఫ్రాన్స్‌, థోస్ హూ రిమైన్డ్ - హంగేరి, హ‌నీలాండ్ - నార్త్ మెసిడోనా, కోర్ప‌స్ క్రిస్టి- పోలాండ్‌, అట్లాంటిక్స్- సెన‌గ‌ల్‌, పెయిన్ అండ్ గ్లోరీ - స్పెయిన్. ఇక ఐదు అంతర్జాతీయ చిత్రాలను ఎంపిక చేసే తదుపరి రౌండ్ నామినేషన్లు జనవరి 13న వెల్లడిస్తారు. 92వ ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 9న లాస్ ఏంజెల్స్‌లో ఘ‌నంగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments