Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైతో సీతమ్మ అంజలి వివాహం: డిసెంబరులో ముహూర్తం..?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి త్వరలో పెళ్లి కూతురు కాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళ హీరో.. అదేనండి జర్నీ జైతో అంజలి ప్రేమాయణం సీక్రెట్‌గా సాగినా.. పలు సందర్భాల్లో

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (14:29 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి త్వరలో పెళ్లి కూతురు కాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళ హీరో.. అదేనండి జర్నీ జైతో అంజలి ప్రేమాయణం సీక్రెట్‌గా సాగినా.. పలు సందర్భాల్లో తాము ప్రేమికులమని వీరిద్దరూ బయటపడ్డారు.

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం సూర్య దోసె ఛాలెంజ్ పాల్గొన్న సందర్భంగా తెలిసింది. ఆపై జై బర్త్ డేకు అంజలి కేక్ కట్ చేయడం, అంజలి బర్త్ డేకు జై చేసిన ట్వీట్ అందరికీ వీరిద్దరూ లవర్సేనని తేలిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో అంజలి, జైలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వెల్లువెత్తుతున్నాయి. 
 
డిసెంబర్‌లో వీరి వివాహం జరుగబోతుందని కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని పెద్దలు కూడా తెలుసుకున్నారని, త్వరలో వీరిద్దరికీ పెళ్లి చేసేయాలనుకుంటున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో వీరి ప్రేమాయణంపై ఇప్పటికే చర్చలు ఊపందుకోవడంతో.. త్వరలో వీరి పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తారని టాక్. ప్రస్తుతం 'బెలూన్' అనే సినిమాలో వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు తర్వార వీరి పెళ్లి వుంటుందని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments