Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాల్ చౌహాన్ ప్రేమ వ్యవహారానికి పెళ్లి ద్వారా శుభం కార్డ్..?

ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ ప్రేమ వ్యవహారం త్వరలో పెళ్ళి వరకు రానుంది. తెలుగు చిత్రాలు లెజెండ్, డిక్టేటర్, సైజ్ జీరో, షేర్, పండగ చేస్కో, రెయిన్ బోలలో ఆమె నటించింది. హిందీ, కన్నడ, తమిళంలో కూడా పలు చిత్రాల

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (12:09 IST)
ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ ప్రేమ వ్యవహారం త్వరలో పెళ్ళి వరకు రానుంది. తెలుగు చిత్రాలు లెజెండ్, డిక్టేటర్, సైజ్ జీరో, షేర్, పండగ చేస్కో, రెయిన్ బోలలో ఆమె నటించింది. హిందీ, కన్నడ, తమిళంలో కూడా పలు చిత్రాల్లో సోనాల్ చౌహాన్ నటించింది. ఈ నేపథ్యంలో సోనాల్ చౌహాన్ నాటి అందాల నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సానీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని.. వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుందని బీ-టౌన్ లో ప్రచారం జరుగుతోంది. 
 
త్వరలోనే పెద్దల అంగీకారంతో  వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. అయితే ఈ విషయమై సోనాల్ చౌహాన్ కానీ, అభిమన్యు దస్సానీ గానీ స్పందించలేదు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అభిమన్యు బర్త్ డే వేడుకలకు సోనాల్ హాజరైంది. ఇటీవల ముంబైలో జరిగిన పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ షోకు ఈ జంట కలిసి వెళ్లింది. అంతేగాకుండా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బిటౌన్‌లో చర్చ సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments