Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:11 IST)
Jacqueline
తెలుగు సినిమారంగంలో డ్రెగ్ కేసులో న‌టీన‌టులను విచార‌ణ చేస్తుంటే మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ త‌ర్వాత ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పారు. 
 
మోస‌గాడైన సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మొద‌టిసారి విచార‌ణ చేయ‌గా, మ‌రింత స‌మాచారం కోసం టైంను కేటాయించారు. ఈసారి విచార‌ణ‌లో పూర్తి తెలియ‌నున్నాని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాఫియా సినీమా రంగాన్ని ఏలుతుంది. ఇదివ‌ర‌కే దీనిపై ప‌లువురిపై కేసులు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments