Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ ఓపెన్ జాకెట్‌తో బాడీని కవర్ చేస్తూ... జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫోజు!

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (21:21 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న హాటెస్ట్ నటీమణుల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ వంటి భారీ తారణం నటిస్తున్న భూత్ పోలీస్ చిత్రంలో నటిస్తోంది. అలాగే, రణ్‌వీర్ సింగ్ నటించే సర్కర్ చిత్రంలోనూ, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించే కిక్-2 మూవీలోనూ నటించనుంది. 
 
అయితే, ఈ అందాలభామ తాజాగా ఇచ్చిన ఓ స్టన్నింగ్ స్టిల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యాన్స్ , ఫాలోవ‌ర్ల‌కు స‌ర్‌ప్రైజ్ చేస్తూ పోస్ట్ చేసిన స్టిల్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
 
బ్లాక్ ఓపెన్ జాకెట్ తో బాడీని క‌వర్ చేస్తూ జాలువారుతున్న కురుల‌తో కెమెరాకు పోజులిచ్చింది. ఈ స్టిల్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ చాలా చాలా దూరం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫొటోకు 543 వేల లైక్స్ వ‌చ్చాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments