Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము అబ్బాయిలం కదా... సింగిల్ నైట్‌కి ఎంత తీస్కుంటే ఏంటి?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (19:25 IST)
జబర్దస్త్ షోలో అబ్బాయిలు అమ్మాయిలుగా నటించి హంగామా చేయడం గురించి తెలిసిందే. ముఖ్యంగా హరిత, సాయిలేఖ అబ్బాయిల కామెంట్లతో చాలా ఇబ్బంది పడుతున్నారట. తేడాగాడు, హిజ్రాగాడు అంటూ దారుణమైన పదజాలం వాడుతూ ఎద్దేవా చేస్తున్నారట. మరికొందరైతే ఒక్క రాత్రికి ఎంత తీస్కుంటారు అంటూ తేడాగా మాట్లాడుతున్నారట.
 
ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ హరిత, సాయిలేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అబ్బాయిలం కదా... సింగిల్ నైట్‌కి ఎంత తీస్కుంటే ఏంటి... అసలు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమకు కూడా కొన్ని యూ ట్యూబ్ చానళ్ల ద్వారానే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు.
 
ఇటీవలే ప్రియాంకా సింగ్‌గా మారిన సాయితేజ లేకపోతే తాము లేమని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తాము వున్నామంటే అందుకు కారణం సాయితేజ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు సాయిలేఖ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments