Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు రంగు చీరలో బాగున్నానా.. రష్మిక మందన్న కొత్త నిర్ణయం?

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (15:08 IST)
Rashmika
టాప్ హీరోయిన్ అయిన రష్మిక మందన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమెకు ఇన్‌స్టాలో 39 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఫ్యాషన్ డ్రెస్‌లలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 
అయితే, తన అసిస్టెంట్ సాయి పెళ్లిలో ఆమె చీరలో మెరిసింది. ఆ చీరలో ఆమె లుక్ సూపర్ అంటూ  అభినందనలు అందుకున్న తర్వాత, ఇక చీరలు కూడా అప్పుడప్పుడు ధరించాలని చెప్పింది. 
 
"నేను ఇక నుండి మరిన్ని చీరలు ధరించడం ప్రారంభిస్తానని అనుకుంటున్నాను. చీరలో కంపర్ట్‌గా వున్నాను" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసింది.
 
ఇంకా పసుపు చీర ధరించిన ఫోటోను పంచుకుంది. ఈ విషయంపై ఆమె తన ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప2, రెయిన్ బో, ధనుష్ 51వ సినిమాలో నటిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments