Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీ జాక్సన్‌కు అబ్బాయి పుట్టాడు... పేరేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:36 IST)
రోబో 2 హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండా తల్లి అయ్యింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేసిన ఆమె ఇటీవల గర్భం ధరించింది. ఈ నేపథ్యంలో అమీ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. గర్భంతో కూడిన అమీ జాక్సన్ ఫోటోలు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో పోస్టు చేసింది. 
 
ఈ నేపథ్యంలో అమీజాక్సన్‌ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. తన శిశువు, తన బాయ్‌ఫ్రెండ్‌తో వున్న ఫోటోను అమీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత కొన్ని నెలల క్రితం బిజినెస్‌మెన్ జార్జ్ పనయోట్యూ‌తో ప్రేమాయణం ఆపై సహజీవనం చేసిన అమీ.. ఇటీవల నిశ్చితార్థం జరుపుకుంది. 
 
ఆపై గర్భం తాలూకూ ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. తాజాగా అమీ జాక్సన్ తన బాబు, బాయ్‌ఫ్రెండ్‌తో కూడిన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. '' ఏంజెల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆతని పేరు ''ఆండ్రియాస్'' అంటూ ప్రకటించింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments