Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలో అదరగొడుతున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్.. ఇకనైనా ఆఫర్లు వస్తాయా?

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:15 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్ రాయ్ లక్ష్మీ ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దక్షిణాది, ఉత్తరాది సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌లలో కూడా రాయ్ లక్ష్మీ నటించింది. 
 
రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్‌లోనూ జూలీ-2లో నటించింది. అయితే కొంచెం బొద్దుగా వున్న ఈ భామకు అవకాశాలు అంతంగా మాత్రంగానే నిలిచాయ్. ఈ మధ్య ఆఫర్లు తగ్గడంతో.. లక్ష్మీ రాయ్ బరువు తగ్గించింది. తాజాగా రాయ్ లక్ష్మి సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ అదరగొడుతోంది.
 
బికినీలో రాయ్ లక్ష్మీ హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తోంది. అంతకుముందు కూడా స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో దిగిన పోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ బికినీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments