విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

డీవీ
మంగళవారం, 28 జనవరి 2025 (08:22 IST)
Varalakmi Sarath Kumar, Anjali
విశాల్ నాట్ సిక్. క్వశ్చన్ నాట్ ఇర్రెలెవెంట్.. అంటూ లేడీ విలేకరిపై వరలక్మి శరత్ కుమార్, అంజలి ధ్వజమెత్తారు. విశాల్ గారికి కొంచెం అనారోగ్య సమస్య వచ్చింది. దాన్నుంచి క్యూర్ అయ్యారు. మదగజరాజా సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన గురించి మీరు లేనిపోని ప్రశ్నలు వేయడం కరెక్ట్ కాదు అంటూ నటీమణులు వరలక్మి శరత్ కుమార్, అంజలి గట్టిగా స్పందించారు. విశాల్ తో జోడికట్టిన వరలక్మి శరత్ కుమార్, అంజలి నటించిన సినిమా మదగజరాజా ఈ సంక్రాంతికి తమిళనాడులో విడుదలై బిగ్ సక్సెస్ సాధించింది.
 
ఈ సినిమాను తెలుగులో కూడా విడుదలచేయడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందుకే దర్శకుడు సుందర్ సి., విశాల్ ఆ పనిలో వున్నారు అని సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన వరలక్మి శరత్ కుమార్, అంజలి తెలిపారు. చిత్ర టీమ్ లో ఈ ఇద్దరే హాజరయి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగా విశాల్ కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానితో అంజలి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తని విశాల్ అంటూ మీరు సోషల్ మీడియాలో రాసుకోవచ్చని సెటైర్ వేశారు. 
 
ఇక మదగజరాజా సినిమా అనేది ఎం.జి.ఆర్. పేరు వచ్చేలా వుందనీ, ఈ సినిమా 12 ఏళ్ళనాడు తీసింది. సినిమా విడుదల చేస్తున్నామని దర్శకుడు చెబితే మేం నమ్మలేదు. జోక్ వేస్తున్నారని అనుకున్నాం. విడుదలయ్యాక ఇంత సక్సెస్ చూశాక మాకే నమ్మశక్యం కాలేదు. ప్రేక్షకులు వినోదాన్ని కోరుకుంటున్నారని మాకు అర్థమయిందని అందుకే హిట్ అయిందని తెలుగులో కూడా హిట్ అవుతుందనే నమ్మకం వుందని అంజలి, వరలక్మీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments