Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

Webdunia
శనివారం, 20 జులై 2019 (15:01 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా ఈ నెల 18న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. టీజ‌ర్ & ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అయితే... ఊహించ‌ని విధంగా రిలీజైన అన్ని చోట్లా హౌస్‌ఫుల్ అయ్యి ఫ‌స్ట్ డే రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. 
 
రామ్ ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్, పూరి డైలాగ్స్ టేకింగ్, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్, నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ గ్లామ‌ర్.. ఇలా అన్నీ క‌రెక్ట్‌గా సెట్ అవ్వ‌డంతో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రామ్ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం నిజంగా ఓ రికార్డు. 
 
ఇక ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... నైజాం - 3.43 కోట్లు, సీడెడ్ - 1.20 కోట్లు, వైజాగ్ - 0.86 ల‌క్ష‌లు, ఈస్ట్ - 0.50 ల‌క్ష‌లు, వెస్ట్ - 0.40 ల‌క్ష‌లు, కృష్ణ - 0.53 ల‌క్ష‌లు, గుంటూరు - 0.57 ల‌క్ష‌లు, నెల్లూరు - 0.30 ల‌క్ష‌లు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 7.83 కోట్లు క‌లెక్ట్ చేయ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే 16 కోట్లు గ్రాస్ వ‌సూలు చేయ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments