Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయ అందాల 'నిధి'ని ఆరబోసిన 'అగర్వాల్'

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:03 IST)
ఈ మధ్యకాలంలో తెలుగులో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ఎవరయ్యా అంటే.. ఠక్కున గుర్తుకువచ్చే పేరు నిధి అగర్వాల్. "ఇస్మార్ట్ శంకర్" చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెండో చిత్రంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది.
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేష‌న్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు "హరిహ‌రవీర‌మ‌ల్లు"లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ భామ ఫొటోషూట్ స్టిల్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. స్టైలిష్ షార్ట్ కాస్ట్యూమ్స్‌లో హాట్ హాట్ లుక్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది.
 
ఓర చూపుతో కండ్లు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ తెలుగులో అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌మ‌వుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు త‌మిళంలో అనేక చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి. సంక్రాంతికి హీరో శింబు నటించిన "ఈశ్వరన్" చిత్రం ద్వారా పరిచయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments