గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (18:58 IST)
"ధమాకా" విజయం తర్వాత శ్రీలీలకి మెట్టు ఎక్కింది. ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇటీవల ఆమె నటించిన ‘భగవంత్ కేసరి’ మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ వరుస ఫ్లాపులు ఆమె కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. మార్పు అవసరమని గుర్తించిన శ్రీలీల తన స్క్రిప్ట్‌ల విషయంలో మరింత సెలెక్టివ్‌గా వ్యవహరిస్తోందని సమాచారం. 
 
రాబోయే చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఆమెకు గోల్డెన్ అవకాశం వచ్చిందని టాక్ వస్తోంది. ఈ చిత్రం ప్రముఖ దక్షిణ భారత నటుడు, కోలీవుడ్ హీరో అజిత్‌తో సహా అగ్రనటులతో కూడిన తారాగణం కలిగివుంది. ఈ సినిమా కథతో శ్రీలీల ఇంప్రెస్ అయి, ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనేందుకు అంగీకరించిందని టాక్ వస్తోంది.
 
"గుడ్ బ్యాడ్ అగ్లీ"లో శ్రీలీల రోల్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రానప్పటికీ.. అజిత్ వంటి పెద్ద పేరుతో నటించడం ఆమెకు మంచి అవకాశాలను తెచ్చి పెడతాయని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments