Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (12:47 IST)
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ శ్రీలీలకు నిశ్చితార్థం జరిగినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఈ ఫోటోలు వైరల్ కావడం గమనార్హం. దీంతో ఆమె వివరణ ఇచ్చారు. 
 
తమ ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి శ్రీలీల వివరించారు. "నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు" అని రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించారు. 
 
కాగా, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల... బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. అదేసమయంలో ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అయితే, సోషల్ సందడి చేస్తున్న ఫోటోల్లో శ్రీలీలకు నలుగు పెడుతూ కనిపించారు. ఆయా ఫోటోలకుబిగ్ డే కమింగ్ సూన్ అనే క్యాప్షన్ జత చేశారు. వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగింటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో పర్యాటకుల సందడి కనబడుతోంది

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments