Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయ తింటే గర్భందాల్చినట్టేనా : లక్ష్మీరాయ్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:25 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన హీరోయిన్ లక్ష్మీరాయ్. రత్తాలు రత్తాలు సాంగ్‌లో చిరంజీవితో పోటీపడి డ్యాన్స్ చేసింది. దీంతో ఆమెకు మంచిపేరు కూడా వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆమె గర్భందాల్చినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తనకు నచ్చిన ఓ కుర్రోడితో ఆమె తొందరపడటం వల్ల ఇలా అయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
వీటిపై లక్ష్మీరాయ్ స్పందించింది. కొందరు తన గురించి వదంతులు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అవును తాను పలుమార్లు ప్రేమలో పడ్డానని అయితే ఆ తర్వాత అది బ్రేకప్‌తో ముగిసిన మాట నిజమేనని అంగీకరించింది. 
 
అలాగని తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ ఆగ్రహించింది. ఒక రోజు తాను మామిడికాయ తినడం చూశారని అంది. దీంతో వెంటనే తాను గర్భం దాల్చినట్లు ప్రచారం చేసేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి అడ్డు కోవడానికి తాను కోర్టును ఆశ్రయిస్తానని రాయ్‌లక్ష్మీ చెప్పింది. 
 
కాగా, ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఇపుడు ఐటమ్ సాంగ్‌ల పేరుతో అందాలను ఆరబోస్తుంది. హిందీ  చిత్రం జూలీ-2లో మోతాదుకు మంచి అందాలను ఆరబోసింది. అయినప్పటికీ ఆ చిత్రం హిట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి మళ్లీ దక్షిణాదినే నమ్ముకుంది. ఇన్ని భాషల్లో నటించినా ఎందుకనో స్టార్‌ హీరోయిన్‌ స్టేజ్‌కు చేరలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments