Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? ఒకసారి చూద్దాంలే అని రాధేశ్యామ్‌కి వెళ్తున్నారట, రెండు రోజుల్లో రూ.119 కోట్లు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:51 IST)
రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంపై భిన్నంగా స్పందనలు వచ్చాయి. ఐతే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది.

 
కేవలం రెండు రోజుల్లోనే రూ.119 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌ వైపు లాగుతోంది. ఒకసారి చూద్దాంలే అని చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు వెళుతున్నారట. దీనికి ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ సినీజనం.

బహుశా రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలయ్యేవరకూ జనం రాధే శ్యామ్ చిత్రాన్ని ఒకసారి చూద్దాంలే అంటూ నాలుగైదు చూస్తారేమో... మొత్తానికి ప్రభాస్-పూజా హెగ్డే జంట తమదైన మెస్మరైజింగ్ ఫార్ములా చేసారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments