Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-2: హౌస్‌లో సామ్రాట్‌తో క్లోజ్‌.. గీతామాధురిని ప్రశ్నించిన భర్త?

బిగ్ బాస్ సీజన్-2లో భాగంగా గురువారం ఎపిసోడ్‌లో గీతామాధురి భర్త నందు హౌస్‌లోకి వచ్చాడు. సామ్రాట్‌తో సన్నిహితంగా వుండటంపై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ శుక్రవారం ఎపిసోడ్‌లో గీతా దీప్తితో చర్చించిం

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:26 IST)
బిగ్ బాస్ సీజన్-2లో భాగంగా గురువారం ఎపిసోడ్‌లో గీతామాధురి భర్త నందు హౌస్‌లోకి వచ్చాడు. సామ్రాట్‌తో సన్నిహితంగా వుండటంపై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ శుక్రవారం ఎపిసోడ్‌లో గీతా దీప్తితో చర్చించింది. కౌశల్ తన గురించి అలా మాట్లాడడం వలనే ఇలా జరిగిందా అర్ధం కాలేదని చాలా కన్ఫ్యూజ్ అయ్యానని గీతామాధురి చెప్పింది. 
 
సామ్రాట్‌కి తాను రాఖీ కట్టాను, తాను రాఖీ కడుతుంటే మమ్మా అని పిలుస్తాడు. తాను అందరితో గేమ్ ఆడాను. కానీ సామ్రాట్‌తో ఆడింది మాత్రమే చూపిస్తే తానేం చేయగలనని వెల్లడించింది. రోల్, అమిత్ భయ్యాలతో కూడా పాంపెరింగ్ చేశా.. అమిత్ అయితే తన వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే తాను సామ్రాట్‌తో చేసింది చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఇదొక్కటే చూస్తే అలానే కనిపిస్తుంది.
 
అయినా కౌశల్ ఇదొక్కటే ఎలా చూస్తారు. నువ్వు, శ్యామల మాట్లాడింది కూడా అందరినీ ఉద్దేశించే మాట్లాడారు. అయినా గీత చాయిస్ ఎప్పుడు తప్పు కాదని నందుకి తెలుసు. మా క్లారిటీ మాకుంది. కౌశల్ వల్లే ఇదంతా క్రియేట్ అయిందని తన అనుమానమని దీప్తితో చర్చించింది. అర్ధరాత్రి గీతా, దీప్తి, సామ్రాట్‌ల మధ్య మరోసారి కౌశల్ గురించి చర్చ జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments