Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్, కృతి సనన్ అలా దొరికిపోయారు.. వార్నీ ధోనీ బౌండరీకి కేరింతలు కొట్టి..?

బాలీవుడ్ స్టార్స్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ ప్రేమ వ్యవహారం మళ్లీ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చేసింది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొడుతున్న ఈ జంట హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో రైజి

Webdunia
మంగళవారం, 23 మే 2017 (10:58 IST)
బాలీవుడ్ స్టార్స్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ ప్రేమ వ్యవహారం మళ్లీ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చేసింది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొడుతున్న ఈ జంట హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందు వచ్చింది. దీంతో సుశాంత్, కృతిసనన్ ప్రేమ వ్యవహారం టాప్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. 
 
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సుశాంత్ సింగ్ ధోనీ బౌండరీ కొట్టిన సమయంలో కేరింతలు కొట్టాడు. అప్పుడు కృతి సనన్ కూడా సుశాంత్ పక్కనే ఉండటంతో.. వీరిద్దరూ మీడియాకు దొరికిపోయారు. దీంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారం మీడియాకు ఎక్కింది. 
 
కాగా ధోనీ సినిమాలో సుశాంత్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని.. వీరిద్దరూ కలిసి నటించిన 'రాబ్తా' షూటింగ్ సందర్భంగా కలిగిన సాన్నిహిత్యం మరింత ఎక్కువైందని సినీ పండితులు అంటున్నారు. కృతి సనన్ కోసం.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ప్రేయసి అంకితా లోఖండేకు గుడ్ బై చెప్పేశాడని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments