Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్లో హల్చల్ చేస్తున్న తమళ కపుల్.... ఎవరో తెలుసా?(ఫోటోలు)

మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటారు. అలాంటి ట్యాగు లైన్లతో ఈ తమిళ కపుల్ ఫోటోలు ఇప్పుడు నెట్లో తెగ షేర్ అవుతున్నాయి. ఈ జంట గురించి తెగ షేర్లు పడుతున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చాలామంది టీనేజర్స్ వీరి ఫోటోలను షేర్ చేసుకుంటూ ప్రేమంటే ఇదేరా అనే మాటలను రాసేస

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (22:30 IST)
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటారు. అలాంటి ట్యాగు లైన్లతో ఈ తమిళ కపుల్ ఫోటోలు ఇప్పుడు నెట్లో తెగ షేర్ అవుతున్నాయి. ఈ జంట గురించి తెగ షేర్లు పడుతున్నాయి.
 
ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చాలామంది టీనేజర్స్ వీరి ఫోటోలను షేర్ చేసుకుంటూ ప్రేమంటే ఇదేరా అనే మాటలను రాసేస్తున్నారు. 
 
ఇంతకీ ఈ జంట ఎవరనే కదా మీ డౌట్... అతడేమో ఓ ఫలిమ్ డైరెక్టర్. పేరు ఎ.కుమార్, ఆమె నటి, కుమార్ భార్య. పేరు కృష్ణప్రియ. వీరి ఫోటోలను నెటిజన్లు షేర్ చేసుకుని ఎవరికి తోచిన కామెంట్లు వారు పెట్టేస్తున్నారు. మరి ఈ జంట సెపరేటు కదూ...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments