Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కోసం నిర్మాతలుగా మారనున్న తండ్రీకొడుకులు!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:08 IST)
హీరో అఖిల్ కోసం తండ్రీ తనయులు నిర్మాతలుగా మారనున్నారు. ఆ తండ్రీ కుమారులు ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య. వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమాను తీయనున్నారు. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ‌సదరు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. 
 
గతంలో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను మురళీ కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు. పైగా, ఈ చిత్రానికి "లెనిన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా "మనం" ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో అఖిల్ సినిమాను నాగార్జున, చైతన్యలు నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments