Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మాజీ వయస్సుతో యాంకర్ సుమకేంటి సంబంధం..? (video)

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (13:28 IST)
నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రింద విహారి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మాజీ, సుమ మధ్య ఓ సరదాగా కన్వర్జేషన్‌ జరిగింది. ఇద్దరు కలిసి నవ్వులు పూయించారు. బ్రహ్మాజీ వద్దకు ప్రశ్నలు అడగడానికి వచ్చిన సుమ..'మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయా? అంటూ ప్రశ్నించింది. 
 
అందుకు బ్రహ్మాజీ 'బాగా ఆకలేస్తుంది. ఇప్పటివరకు షూటింగ్లో పాల్గొని వచ్చాను. మళ్ళీ పొద్దున్నే షూటింగ్ ఉంది' అంటూ జవాబిచ్చాడు. అటు తర్వాత 'మీ ఆస్తి వివరాలు చెప్పండి' అంటూ సుమ అడగ్గా… 'మీ రాజీవ్ కంటే ఎక్కువే!' అన్నట్టు బదులిచ్చాడు.
 
సరే మీ ఏజ్ చెప్పండి అంటూ మళ్ళీ సుమ ప్రశ్నించగా.. 'యు నాటి ఆంటీ' అంటూ సమాధానం ఇచ్చాడు బ్రహ్మాజీ. దీంతో ఒక్కసారిగా షాకైన సుమ 'ఇది ఎటు వెళ్తుందో ఏమవుతుందో?' అంటూ కామెంట్ చేసింది. అంతా బానే ఉంది కానీ బ్రహ్మాజీ చేసిన కామెంట్లు పరోక్షంగా అనసూయని ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments