Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో 100 ఏళ్ల నాటి రైల్వే స్టేషన్‌లో భారతీయుడు

Webdunia
బుధవారం, 3 మే 2023 (16:52 IST)
shankar
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు-2' నాలుగేళ్లు దాటినా విడుదలకు నోచుకోలేదు. గతంలోసెట్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు చనిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.  ప్రస్తుతం ఆ సమస్యలన్నింటినీ అధిగమించి ఇప్పుడు శంకర్ ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభమైంది. 
 
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సౌతాఫ్రికా, తైవాన్‌లలో జరిగింది. ఈ సందర్భంలో దర్శకుడు శంకర్ దక్షిణాఫ్రికాలోని 100 ఏళ్ల నాటి రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments