Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

ఇద్దరు కొడుకుల తలలు నరికిన తల్లి.. ఎందుకంటే?

Advertiesment
crime scene
, ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (13:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలనే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులను ఘటనా స్థానంలో చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెంలను వేరు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఘాజీ‌పూర్ జిల్లాలోని హమీర్ పూర్‌ బిజార్ అనే గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తెలు పారీకి 9 యేళ్లు. కుమారులైన హ్యాపీ (60), హార్డిర్ (10 నెలలు) చిన్నవాళ్లు. అయితే, ఆజిత్ యాదవ్ జమ్మూలో సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రి పిల్లలో కలిసి నిద్రించడానికి నీతు యాదవ్ తన గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారులపై కత్తితో దాడి చేసింది. కుమారుల ఇద్దరి తలలు నరికేయగా, కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీతు యాదవ్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకానికి జయలలిత చరాస్తులు - కిలోల కొద్ది బంగారం