Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుకార్లంటే నాకు వికారం.. అంత నీచంగా ఎలా రాస్తారు : 'లోఫర్' హీరోయిన్ దిశా పటానీ

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం 'లోఫర్'. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన భామ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తన దృష్టంతా బాలీవుడ్‌ మీదే కేంద్రీకరించింది. ఆమె శ్రమ వృధా కాలేదు. అలాగే, హాలీవుడ్‌ మూవీలో నటిం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (09:05 IST)
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం 'లోఫర్'. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన భామ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తన దృష్టంతా బాలీవుడ్‌ మీదే కేంద్రీకరించింది. ఆమె శ్రమ వృధా కాలేదు. అలాగే, హాలీవుడ్‌ మూవీలో నటించాలన్న కోరిక ప్రతి బాలీవుడ్‌ హీరోయిన్‌కూ ఉంటుంది. అలాంటివారిలో దిశా పటానీ కూడా ఒకరు. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ వారి కల నెరవేరదు. కానీ దిశా పటాని మాత్రం చాలా తక్కువ కాలంలోనే హాలీవుడ్‌ మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది. పైకి సౌమ్యంగా కనిపించినా, తనకు సిగ్గు, స్వార్థం, అన్నిటికి మించీ అదృష్టం ఎక్కువ అంటోంది. 
 
అంతేకాకుండా, నా విషయాలేవీ బయటకు తెలీకుండా ఎంత జాగ్రత్త పడినా నా మీద పుకార్లు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదని వాపోయింది. ఒక్కోసారి వాటిని చదువుతుంటే వికారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా నీచంగా రాస్తుంటారు. ఏమీ లేకుండానే ఒక వ్యక్తి మీద అలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో వారికే తెలియాలి. మొదట్లో వీటిని ఖండించేదాన్ని. కానీ అవి ఆగేటట్టు కనిపించలేదు. అందుకే ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను అని దిశా పటాని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments